GT20 Canada 2019:The match between Vancouver Knights and Montreal Tigers in the ongoing Global T20 Canada was called off due to the threat of lightning and thunderstorm on Monday (local time).
#ChrisGayle
#VancouverKnightsvMontrealTigers
#GlobalT20Canada
#yuvarajsingh
#cricket
వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ 'యూనివర్శల్ బాస్' క్రిస్ గేల్ తనలోని విశ్వరూపంను ప్రదర్శించాడు. క్రిస్ గేల్ దెబ్బకు ఓ బంతి స్టేడియం బయటకు వెళ్ళింది. 'గ్లోబల్ టీ20 కెనడా' లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 12 సిక్సర్లు, 7 ఫోర్లతో అజేయంగా 122 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.